Kurnool: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి...యువకుడి మృతి!.
కర్నూలు మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. తన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధమయ్యాడు.కొత్త వ్యక్తి కావడంతో గుర్రం పరుగులు పెట్టింది.
/rtv/media/media_files/2025/03/01/QS2txJB5HYf5gpXK5pXe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/5B2Fyk2es_c-HD.jpg)