rain: తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం కారణంగా మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/apTelangana-Heavy-Rains-for-three-days.-Yellow-alert-issued-for-16-districts-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Two-more-days-of-rain-in-Telangana.-Yellow-alert-issued-jpg.webp)