Tirupati : జగన్ సిద్ధం సభకు వెళ్లిన బస్సులు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు
వైసీపీ ‘సిద్ధం’ సభలు.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో సిద్ధం సభకు కోసం తిరుపతి నుండి 450 బస్సులు తరలించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్లలోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.