YCP MLA : వైసీపీకి రాజీనామా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్లారిటీ
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సీఎం జగన్ తనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని.. అందుకే ఏ పార్టీలో చేరడం లేదని అన్నారు. తనతో ఉన్నవాళ్లే తనపై జగన్ కు తప్పుడు సంకేతాలు పంపారని మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/jagan-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YCP-MLA-Pendem-Dorababu-jpg.webp)