MLA Koneti Adimulam : సీఎం జగన్కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా?
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా మంత్రి పెద్దిరెడ్డి చేశారని ఆరోపించారు. దీంతో అయన పార్టీకి మారుతారనే చర్చ జరుగుతోంది.