Amzath Basha: పోలింగ్ పెరిగింది.. కాబట్టి గెలిచిదే ఈ పార్టీనే.. అంజాద్ బాషా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!
AP: వైసీపీదే విజయం అంటున్నారు కడప వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా. పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి తామే గెలుస్తామనే భ్రమలో టీడీపీ ఉందని విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా పోలింగ్ ముగిసే సమయంలో కావాలనే టీడీపీ రాళ్ల దాడికి దిగిందని ఆరోపించారు.
/rtv/media/media_files/2025/04/06/b3IciIcGuHdEtTJLTK8h.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ycp-29.jpg)