Yawning: తరచూ ఆవలింతలు వస్తున్నాయా..వీటిని ఆపేదెలా?
ఎక్కువ పని చేయడం వల్ల అలసట, బద్ధకం అనిపించి బద్ధకం వల్ల నిద్ర వస్తుంది. దీని సిగ్నల్ ఆవలింత రూపంలో మన మెదడు, శరీరానికి అందుతుంది. నీరు, కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగాలి. విపరీతంగా ఆవలిస్తే దంతాలను బిగుతుగా చేస్తే వెంటనే ఆవలింత ఆగిపోతుంది.