Dharmana Krishnadas: 'షర్మిల క్షమించరాని తప్పు చేసింది'..మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఎమోషనల్..!
'ఏం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టావు తల్లి' అంటూ షర్మిలను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి కూతురిగా ఆమెను ఎంతో అభిమానిస్తానని చెప్పిన ఆయన.. షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరి తన దృష్టిలో క్షమించరాని తప్పు చేసిందన్నారు.