Hyderabad: మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!
మీర్ పేట మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓటీటీలో సూక్ష్మదర్శిని అనే మళయాళం సినిమాను గురుమూర్తి చాలాసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా భార్య హత్యకు కుట్ర చేసినట్లు తెలుస్తుంది.