WWE అభిమానులకు శుభవార్త.. రెజ్లింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్
WWE అంటే తెలియని వారుండరు. ప్రతి ఒక్కరు ఈ పోటీలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అలాంటి WWE పోటీలకు తొలిసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.