WFI : రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ.. ఆ విషయంపైనే చర్చించారన్న పునియా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెజ్లర్లను కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో రేజ్లర్లతో భేటీ అయ్యారు. రాహుల్ ఒక రెజ్లర్ కాబట్టి రోజువారీ మా కార్యకలాపాలను చూడటానికి వచ్చారు. తమతో పాటు రెజ్లింగ్ కూడా చేశారని బజరంగ్ పునియా తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/vinesh-phogat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-53-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/modi-vinesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Brij-jpg.webp)