Sachin Tendulakr: సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించిన షా!
ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు
ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ మారింది. ఎందుకంటే అక్టోబర్ 15 అంటే దేవి నవరాత్రులకు మొదటి రోజు.ఆ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునే అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్‌ని నిర్వహిస్తుండటంతో భద్రతాపరమైన సమస్యలు కూడా చోటు చేసుకుంటాయని కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం.