WTO Meet: ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం ముగిసింది.. ఏకాభిప్రాయమే కుదరలేదు!
ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO సమావేశం అబూదబీలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యంతరాలతో ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా చేపల వేటపై రాయితీలను నిషేధించాలన్న భారత్ డిమాండ్ ను చైనా వ్యతిరేకించింది.
/rtv/media/media_files/2025/04/05/5j5yUkKxkkua6qhdXkRN.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WTO-Meet-jpg.webp)