World Liver Day: నేడు 'ప్రపంచ కాలేయ దినోత్సవం'.. ఆరోగ్యకరమైన కాలేయం కోసం ఈ చిట్కాలు పాటించండి
నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం. కాలేయ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా కాలేయ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.
/rtv/media/media_files/2025/04/19/EcxZ7n0Y4HJdtB1fhIG0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-19T132306.232-jpg.webp)