Smoking: సిగరెట్ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా?
ధూమపానం వలన ఊపిరితిత్తులతో పాటు మెదడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసేవారి మెదడు మరింత తగ్గిపోతుందని, వృద్ధుల్లా మారిపోతారని, మెదడుపై కూడా శాశ్వత ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.