IND Vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం..సీరీస్ కూడా మనదే.
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆరంభంలో కాస్త తడబడినా మ్యాచ్‌ను గెలిపించారు ఇండియన్ బ్యాటర్లు. ఐదు వికెట్ల తేడాతో తో టీమ్ ఇండియా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.