Crime News : షేర్ మార్కెట్ లో అప్పులు... మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..!
అనంతపురంలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు.షేర్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని దాదాపు 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు నరేంద్ర అనే యువకుడు. చేసిన అప్పులు తీర్చేందుకు లక్ష్మీనారాయణమ్మ మెడలోని గొలుసును లాక్కున్నాడు. అనంతరం భయపడి ఆమెను హత్య చేశాడు.
/rtv/media/media_files/2025/03/18/0AIElLDzP8uxNyixb4Go.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/atp-jpg.webp)