AP-TS Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ఎంతమంది బరిలో నిలిచారంటే!
ఏపీ, తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో 175 శాసనసభ నియోజకవర్గాలకు 2705, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది బరిలో నిలిచారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-92.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T195308.518-jpg.webp)