Winter Foods: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..!
చలికాలం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చాలా మందిలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహరంతో పాటు విటమిన్ C ఎక్కువగా ఉండే పాలకూర, బీట్ రూట్, ముల్లంగి, క్యారెట్, తప్పక తీసుకోవాలి.