Winter Care Tips for Aged: ఈ చలికాలంలో పెద్దలకు ఇవే అతిపెద్ద శత్రువులు!
చలికాలంలో వృద్ధులకు అనేక సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వృద్ధులలో శారీరకంగా, మానసికంగా సమస్యలు మొదలవుతాయి. వీటిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే జ్వరం, డీహైడ్రేషన్, డిప్రెషన్, గుండెపోటు లాంటి సమస్యలు వస్తాయి.