South Africa: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం
సౌత్ ఆఫ్రికాలో జనాలు ఎగిరిపోతున్నారు. కార్లు గాల్లో లేస్తున్నాయి. ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది అక్కడ. కేప్‌టూస్‌లో వీస్తున్న బలమైన గాలులతో అక్కడ బోలెడంత ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది.