Crime News: పెనుగొండలో మహిళ దారుణ హత్య..మొగుడే యముడా..!
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. పదునైన ఆయుధంతో పొడిచి పంటకాలువలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలంలో డాగ్‌స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/nandini-jpg.webp)