White Spots: తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
ఇంట్లో శనగపిండిలో పసుపు, రోజ్ వాటర్, గంధపు పొడి రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి, టమోటా రసం, బాదం పప్పులు, పాలతో చేసిన ఉబ్టాన్ స్క్రబ్ ఆప్లై చేస్తే పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, చర్మ సమస్యలు మొటిమల మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.