Cyber crime: ఇలాంటి వాట్సప్ కాల్స్ వస్తే జాగ్రత్త!
హాలో నా పేరు అజిత్ సింగ్ నేను దిల్లీ లో DSP గా విధులు నిర్వహిస్తున్నాను. మీ అబ్బాయి డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. వెంటనే నా ఖాతాకు నగదు చెల్లిస్తే మీ అబ్బాయిని వదిలేస్తాను అంటూ.. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్స్ చేస్తున్నారు.ఇలాంటి కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త!