Western Toilets: వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త
వెస్ట్రన్ టాయిలెట్ వల్ల తో కొన్ని దుష్ప్రభావాలున్నాయి. వెస్ట్రన్ టాయిలెట్పై కూర్చోవడం వల్ల కడుపుపై ఎటువంటి ప్రత్యేక ఒత్తిడి ఉండదు. ఫలితంగా కడుపు సరిగ్గా శుభ్రం చేయబడదు. ఇది క్రమంగా మలబద్ధకం సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/23/zF5YWMs0P6B7a68q6hNt.jpg)
/rtv/media/media_files/2025/04/12/Ao3MTbT5c2YwocNlEtwz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/so-many-health-benefits-with-Indian-toilets-than-western-ones-5-jpg.webp)