This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల సందడి.. లిస్ట్ ఇదే..?
ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ 'రాయన్', రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, యోగిబాబు 'చట్నీ సాంబార్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.