సినిమాNiharika : సాయి ధరమ్ తేజ్.. నిహారిక.. కార్డు షేర్ చేసిన మెగా డాటర్! మెగా డాటర్ నిహారిక తాజాగా సోషల్ మీడియాలో ఓ పెళ్లి కార్డును పోస్ట్ చేసింది.. అందులో సాయిధరమ్ తేజ్ ఫోటో, నిహారిక ఫోటో కూడా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కార్డు ఏంటి దాని కథాకమామిషు ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి. By Bhavana 06 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమామెగా వెడ్డింగ్ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి! తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ముందుగా ఈ వెడ్డింగ్ కార్డులో తాతయ్య, నానమ్మ అంజనా దేవి, కొణెదల వెంకట్రావు పేర్లు ముద్రించారు. కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను కూడా కార్టులో ప్రింట్ చేశారు. నవంబర్ 1న ఈ జంట ఇటలీ వేదికగా ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలందరూ కూడా తమ సినిమాలకు బ్రేక్ చెప్పేశారు. By Bhavana 26 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn