Health Tips : గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని పరగడుపున తాగుతే..ఈ 4 వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!
నెయ్యి వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చల్లని వాతావరణంలో నెయ్యి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని పరగడుపున తాగుతే మలబద్ధకం, చర్మ సమస్యలు, దగ్గు, కఫం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.