వరంగల్‌లో కలకలం.. పట్టపగలే కారులో దారుణ హత్య
పట్టపగలే బ్యాంకు ఉద్యోగిని కారులో హత్య చేసిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. రాజా మోహన్ అనే బ్యాంకు ఉద్యోగి కాళ్లకు, చేతులకు తాళ్లు, ఇనుప గొలుసులు కట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.