War 2: వార్2 రిలీజ్ వాయిదా?.. షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!
హృతిక్ రోషన్- NTR కలిసి నటిస్తున్న 'వార్-2' విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మూవీ షూటింగ్ సమయంలో హృతిక్ గాయపడ్డారట. దీంతో ఆయనను నెలరోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్.