Walnut Benefits: వేసవిలో ఎలాంటి వాల్నట్లను తినాలి.. అవి ఒక రోజులో ఎంత తినాలి..?
వాల్నట్స్ తినడం వల్ల రోగనిరోధకశక్తి బలపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. రోజూ 3-4 వాల్నట్లను తినవచ్చు. వాల్ నట్స్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.