Walnut: వాల్నట్స్ నానబెట్టే, తినమని ఎందుకు చెబుతారో తెలుసా ..!
చాలా రకాల డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ ఒకటి. ఇవి గుండెకు చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే వాల్నట్స్ ప్రయోజనాలను పొందడానికి వాటిని ఎలా తినాలో కూడా తెలుసుకోవడం ముఖ్యం. అసలు వాల్నట్స్ ఎలా తింటే మంచిది తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.