Health Tips: మార్నింగ్ వాక్ లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? భారీ మూల్యం చెల్లించాల్సిందే..!!
నడక శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉదయం చాలా మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. కానీ నడక సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనం ఉండదు.అతివేగం, చేతులు కదలకపోవడం, తప్పుడు భంగిమ, పాదరక్షలు, నీళ్లు తాగకపోవడం ఇలాంటి పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.