Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఈసీకి సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు
ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని దాఖలైన పిటిషన్ పై వెంటనే తమ స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని , కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.