Shorts for app మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | Pinipe Srikanth Arrest | RTV మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | EX Mp Pinipe Viswarups Son Srikanth gets Arrested and gets accused for Murdering a YSRCP party activist and this is condemned by YCP | RTV By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పెన్షన్ల పంపిణీలో పై నేడు హైకోర్టులో విచారణ పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో పేర్కొన్నారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ తో కలిసి కిలాడి లేడి స్కెచ్..యువకుడిని కిడ్నాప్.! కడప జిల్లాలో ఓ కిలాడీ లేడి గుట్టు రట్టైంది. సోషల్ మీడియా ద్వారా వెంకటేశ్ అనే యువకుడితో పరిచయం పెంచుకున్న 'ఆశా' కార్యకర్త కాసుల కోసం కక్కుర్తి పడింది. వాలంటీర్‌తో కలిసి వెంకటేశ్‌ని కిడ్నాప్ చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు. By Jyoshna Sappogula 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Volunteer murder:రాళ్ళతో కొట్టి మరీ చంపారు...ఆదోనిలో వాలంటీర్ హత్య కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్ చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఆదోని వాలంటీర్ హరిబాబును గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో కొట్టి చంపారు. అయితే ఈ ఘటనకు కారణమైన వ్యక్తు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్ దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn