Kurchi Thatha: కుర్చీ మడత పెట్టేసిన పోలీసులు.. కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అరెస్టు
కుర్చీ మడత పెడతానంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్న కుర్చీ తాత అలియాస్ కాలా పాషాను పోలీసులు అరెస్టు చేశారు. కుర్చీ తాతను థమన్ వద్దకు తీసుకెళ్లిన వైజాగ్ సత్యతో పాటు స్వాతి నాయుడు ఫిర్యాదు చేయడంతో పాషాను అరెస్టు చేసినట్టు తెలిపారు.