నెల్లూరు, విశాఖలో దంచికొడుతున్న వానలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మా మనసులు దోచేసిన వైజాగ్ బీచ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.