Health Tips : మెట్రో నగరాల్లో నివసిస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే!
టమిన్ బి12 లోపం వల్ల శారీరక, నరాల, మానసిక సమస్యలు పెరుగుతాయి.శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చేతులు, కాళ్లు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. కండరాలు బలహీనంగా, అలసటతో ఉంటాయి. కొన్నిసార్లు తేలికపాటి నిరాశ, ఆందోళన , గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు
/rtv/media/media_files/2025/04/25/aHhzeFptGDrb5ujkBGsb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/vitamin-d-1-jpg.webp)