Free Wifi: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్ లైన్స్ లోనో తెలుసా!
విస్తారా ఎయిర్లైన్స్ తన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.