Vishwak Sen : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్స్టాలో సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు ఓ స్టోరీ పెట్టారు. ఇప్పుడు అసలు ఇన్స్టాలో అతని అకౌంట్ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్లు పెడుతున్నారు.
/rtv/media/media_library/vi/6mROFh5Vg3c/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-37-3.jpg)