Virat Kohli : కోహ్లీ టెస్టు క్రికెట్.. ధోనీ, గంగూలీ కంటే టాప్!
ధోనీ నుంచి 2014లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ భారత్ తరుపున 68 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 40 మ్యాచ్ లలో భారత్ విజయం సాధించగా.. మరో 17 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయింది. 11 మ్యాచ్లు డ్రా అయ్యాయి.