Vinod Kumar: తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి.. మాజీ ఎంపీ వినోద్ డిమాండ్
TG: విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి అని చెప్పారు.
/rtv/media/media_library/vi/mQh5cr6e_Vg/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/boinapally-vinod-kumar-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mp-vinod-jpg.webp)