Mirrors Cleaning: 2 నిమిషాల్లో ఇంట్లో గాజు వస్తువులను కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు!
గ్లాస్ శుభ్రం చేయడానికి ఆల్కహాల్ మంచి పరిష్కారం. ఒక గుడ్డపై కొద్దిగా రబ్బడ్ ఆల్కహాల్ పోసి దానితో గాజు ఉపరితలాన్ని పూర్తిగా తుడవాలి. ఇది గాజును శుభ్రపరచడమే కాకుండా దానిపై ఉండే సూక్ష్మక్రిములను కూడా నాశనం చేస్తుంది.