karnataka: హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్ప్రెస్ లో 2.5 కోట్ల బంగారం చోరీ!
కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో భారీ దొంగతనం జరిగింది. రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.