TS Elections 2023: కేసీఆర్ కు డబ్బే ముఖ్యం.. బీఆర్ఎస్ కు అధికారమే బీజేపీ లక్ష్యం: విజయశాంతి
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌లో కోట్లాది రూపాయల అవినీతికి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వరంగల్ లో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు డబ్బే ముఖ్యమని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవడానికి బీజేపీ అన్ని ప్రయాత్నలను చేస్తోందని ఆరోపించారు.