Vijayashanthi: రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదు..ఏదో ఒక్క దానికే...!
బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు.ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలమని బీజేపీ నేత, నటి విజయశాంతి అభిప్రాయపడ్డారు.
/rtv/media/media_files/2025/04/12/yq5Diq9ofWTCSwnhKSFG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/viajaya-jpg.webp)