నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది: రష్మిక!
ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు.ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.