Viduthalai: క్రిస్మస్ బరిలో విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2...!
విజయ్ సేతుపతి- వెట్రిమారన్ కాంబోలో రాబోతున్న తమిళ్ ఫిల్మ్ 'విడుతలై2'. తెలుగులో 'విడుదల' అనే పేరుతో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్ తో పాటు తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/01/19/qGlGtSJjiYR0SAhjiLdW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-29T182023.477.jpg)