Nani-Venu : బలగం వేణుకి భారీ షాకిచ్చిన నేచురల్ స్టార్!
వేణు చెప్పిన స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చలేదంట...దీంతో ఈ సినిమాను పక్కన పెట్టినట్లు ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.అయితే ఈ స్టోరీకి “ఎల్లమ్మ” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/03/13/DAMbnM2OXG9rGb37l5YF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/nani.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-09T170856.061-jpg.webp)