Venkatesh : బ్యాక్ టూ యాక్షన్.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన వెంకీ మామ, వీడియో వైరల్!
వెంకటేష్ - అనిల్ రావిపూడి మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మూవీ టీమ్ షూటింగ్ లొకేషన్లో తీసిన విజువల్స్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. ఇందులో వెంకటేష్ న్యూ లుక్ ఆకట్టుకుంది.